స్వాతంత్య్ర సమరయోధులు కీర్తి శేషులు బిర్సా ముండా జయంతి వేడుకలు నవంబర్ 15 నుండి 26 వరకు జరుగుచున్నందున 26 న ముగింపు వేడుకలు గిరిజన భవనం, ఒంగోలు లో ఉదయము 10.00 గంటలకు నిర్వహించబడును. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, మరియు జిల్లా గిరిజన నాయకులందరూ సదరు కార్యక్రమమునకు హాజరై కార్యక్రమమును విజయవంతం చేయవలసినదిగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి జగన్నాధ రావు తెలిపారు.
స్వాతంత్య్ర సమరయోధులు కీర్తి శేషులు బిర్సా ముండా జయంతి వేడుకలు విజయవంతం చేయండి – జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి జగన్నాధ రావు తెలిపారు.
23
Nov