ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు కార్ డ్రైవింగ్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 7వ తేదీ నుండి జనవరి 5 వ తేదీ వరకు 30 రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్ 9573363141 సంప్రదించాలని కోరారు .
మహిళలకు కార్ డ్రైవింగ్ నందు ఉచిత శిక్షణ – రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి
27
Nov