శివరామపురం కు చెందిన పోటు రామాంజ నేయులు, కొణికి కోటేశ్వర రావు కుటుంబాల మధ్య శనివారం తెల్ల వారు జామున ఘర్షణ చోటు చేసుకున్నది. స్థలం విషయంలో జరిగిన వివాదం వలనే ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘర్షణలో రామాంజనేయులుకు తీవ్ర గాయాలు అయి పరిస్థితి విషయంగా ఉన్నది. ఒంగోలు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. హెడ్ కానిస్టేబుల్ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇరువురి మధ్య ఘర్షణ – ఒకరి పరిస్థితి విషమం
22
Mar