ఉపాధ్యాయులు దీర్ఘ కాలిక సమస్యలు తీర్చాలంటూ బుధవారం నుండి ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నా ను విజయవంతం చెయ్యాలని ఎపీటీఎఫ్ తాళ్లూరు మండల గౌరవ అధ్యక్షుడు పోలంరెడ్డి సుబ్బా రెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు గుండూరి నాగ రాజు, నారిపెద్ది శ్రీనివాస రావులు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మధ్యాహ్నం మూడు గంటల నిరసన కార్యక్రమం జరుగుతుందని ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని కోరారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చెయ్యాలి
01
Apr