తాళ్లూరు మండల కేంద్రంలో ఆక్రమణలు తొలగించాలని పంచాయితీ అందించిన నోటీసులకు స్పందించిన దుకాణాదారులు పలు చోట్ల స్వచ్చందంగా సైడు కాలువలకు ముందు వేసిన రేకుల షేడ్స్, పందిరులు మంగళవారం తొలగించారు. పలు చోట్ల పంచాయితీ సిబ్బంది తిరిగి తొలగించుకోవాలని సూచిస్తున్నారు. పంచాయితీ ఆధ్వర్యంలో తొలగిస్తామంటూ నోటీసులు అందించిన వారు ఏ మేరకు తొలగిస్తారో నని పలువురు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
అక్రమణల తొలగింపు
01
Apr