ఈసారి ఎంతో ప్రత్యేకంగా.. నందమూరి ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగో తరం హీరోని వెండితెరకు పరిచయం చేస్తుండడం విశేషం. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు సీతయ్య, దేవదాసు లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు వైవీఎస్ చౌదరి. చాలా కాలం తరువాత అతను మళ్ళీ యాక్షన్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎంతో ప్రత్యేకంగా.. నందమూరి ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగో తరం హీరోని వెండితెరకు పరిచయం చేస్తుండడం విశేషం. సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద వైవీఎస్ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
