తాళ్లూరులో సీనియర్ నాయకుడు మేడగం చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె వివాహా కార్యక్రమానికి బుధవారం వైసిపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి హాజరై నూతన వధువుకు దీవేనలు అందించారు. మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, మాజీ జెడ్పీటీసీ టీజి వెంకటేశ్వర రెడ్డి, కోట క్రిష్ణా రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంధ్ర సేనా రెడ్డి, నర్పంచి కోట శివ వెంకట రామి రెడ్ది, ఐవీ సుబ్బా రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.
