నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్(53) కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన చికిత్స పొందుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ క్రమంలో కొద్దిసేపటి కిందటే ఆరోగ్యం విషమించి చందానగర్ లోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారంతో ఆయన ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *