బేగంపేట అక్టోబర్ 6(జే ఎస్ డి.ఎం న్యూస్):
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం లో సోమవారం చండీ హోమము నిర్వహించారు.ఈ హోమంలో సుమారుగా 100 మంది కి పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ హోమములో ఆలయ కార్యనిర్వహణాధికారి జి.మనోహర్ రెడ్డి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ , సురిటి.రామేశ్వర్ పాల్గొన్నారు. పూజా అనంతరం భక్తులకు తీర్థ ,ప్రసాదములు పంపిణీ చేశారు.
