ఆంధ్ర ప్రదేశ్ టీచర్సెఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించ తలపెట్టిన విద్యా సదస్సు వాతావరణ పరిస్థితుల వలన వాయిదా వేసినట్లు తాళ్లూరు మండల గౌరవ అధ్యక్షుడు నంగు రవి చంద్రా రెడ్డి, గుంగూరి నాగరాజు, పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, నారిపెద్ది శ్రీనివాస రావు లు తెలిపారు. తదుపరి విద్యా సదస్సు తెదీని త్వరలో ప్రకటిస్తామని ఆశాఖ నాగులుప్పల పాడు అధ్యక్ష, కార్యదర్శులు షేక్ మౌళాలి, తన్నీరు ఈశ్వరయ్య లు తెలిపారు.
ఎపీటీఎఫ్ విద్యా సదస్సు వాయిదా
10
Oct