తుఫాన్ వలన జిల్లాలో జొన్న, సజ్జ, మొక్కజొన్న, ప్రత్తి, వేరుశనగ, వరి, మినుము , పచ్చ పెసర, అలచంద , అముదం తదితర పంటలు
23085 హెక్టార్లలో నష్టపోయినట్లు ప్రాధమిక అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస రావు తెలిపారు. ఆయా పంటలు 56375ఎకరాలు సాగు కాగా అందులో 23085 హెక్టార్ల
మేర నష్టపోయినట్లు చెప్పారు.
