ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు తాళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించారు. ఉక్కుమనిషిగా ప్రఖ్యాత పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన జయంతిని జాతీయ ఎక్తా దివాన్ గా జరుపుకుంటున్నామని అందుకు ఆయన చేసిన సేవలను స్వతంత్య దేశాలు ఏకం చేఇ 550 సంస్థానాలను దేశంలో కలిపి భారత దేశ ఐక్యతకు చేసిన కృషి కొనియాడారు. అనంతరం సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేసారు.
