దర్శి నియోజకవర్గం తాళ్ళూరు మండలం
విఠలాపురం లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు . విఠలాపురం గ్రామ పంచాయతీ లో విఠలాపురం మరియు రమణాలవారిపాలెం గ్రామంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సర్పంచి,ప్రకాశం జిల్లా వైఎస్ ఆర్ సిపి అడ్వైజరీ సెక్రటరీ మారం ఇంద్రసేనారెడ్డి , విద్యార్థి విభాగం అధ్యక్షులు కైపు అశోక్ రెడ్డి , ప్రకాశం జిల్లా మైనార్టీ విభాగం కార్యనిర్వహక సభ్యులు షేక్ కాలేషా వలి, నాయకులు కోట వెంకటేశ్వర రెడ్డి,పాలం అంజిరెడ్డి,జాస్తి జనార్ధన్, కోట లక్ష్మీ రెడ్డి, నాగార్జున రెడ్డి,రామాంజీ. , దేవుని దయాళ్ వైసిపి కార్యకర్తలు,మరియు మహిళలు,విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొని సంతకాలు సేకరించారు.


