మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లు గురువారం తాడేపల్లిలో కలిసారు. పుష్పగుజ్జం అందించారు. జిల్లాలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలు, ఆయా నియోజక వర్గాల పరిస్థితిపై చర్చించారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నట్లు తెలిపారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
