జిల్లాలో మార్చి -2026లో జరగ బోరు పదవతరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడుపు పెంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి అత్తోట కిరణ్ కుమార్ తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా డిశంబర్ 6వరకు, రూ.50 అపరాధ రుసుంతో డిశంబర్ 9 వరకు, రూ. 200 అపరాధ రుసుంతో డిశంబర్ 12 వరకు, రూ.500 అపరాధ రుసుంతో డిశంబర్ 15 వరకు ఫీజు చెల్లింపు గడువు పెంచినట్లు వివరించారు.
పదవ తరగతి ఫీజు చెల్లింపు గడువు పెంపు
28
Nov