ఒంగోలు లోని జిల్లా బీఎస్ ఎన్ ఎల్ కార్యాలయం లో జరిగిన కార్యక్రమనికి వచ్చిన ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎస్ శ్రీధర్ వచ్చిన సందర్బంగా వారిని కలవడం జరిగింది, టి ఏ సి పొందిన సందర్బంగా వారిని ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది, వారు టి ఎ సి పదవికి సంబందించిన కేంద్ర ప్రభుత్వ బీఎస్ ఎన్ ఎల్ సర్టిఫికెట్ కాపీని దామరాజు క్రాంతికుమార్ అందజేశారు శ్రీధర్ మాట్లాడుతూ టి ఏ సి పదవి పొందినందుకు దామరాజు క్రాంతికుమార్ కు అభినందనలు తెలిపారు. అయన మాట్లాడుతూ ఎన్నో ప్రయివేట్ కంపినిలు వచ్చి పోతుంటాయి కాని కేంద్ర ప్రభుత్వ బీఎస్ ఎం ఎల్ మాత్రం స్టాండర్డ్ గా ఈ రోజుకు మంచి సేవలు దేశవ్యాప్తంగా అందిస్తున్నదని,జిల్లా ప్రజలు బీఎస్ ఎన్ ఎల్ సేవలను ఉపపగించుకోవాలని విజ్ఞప్తి చేశారు, తక్కువ రేట్లు, జిల్లా వ్యాప్తంగా మంచి నెట్ వర్క్ కలిగిన బీఎస్ ఎన్ ఎల్ సేవలను అందరు ఉపయోగించుకోవాలని జిల్లా ప్రజలను కోరారు.. ఈ కార్యక్రమం లో డిప్యుటీ జనరల్ మేనేజర్ పీవీ గిరిబాబు, డివిజనల్ ఇంజనీర్ చంద్రశేఖర్, సబ్ డివిజినల్ ఇంజనీర్ మురళి కృష్ణ, బి ఎస్ ఎన్ ఎల్ సిబ్బంది పాల్గొన్నారు.

