ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శిగా తూర్పుగంగవరం కు చెందిన బీమి రెడ్ది నాగమల్లేశ్వర రెడ్డి నియమిస్తూ ఆ సంఘ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కె రామక్రిష్టా రెడ్డి నియామక పత్రం అందించారు. తనను సంఘ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శిగా ఎంపికచేయినందుక మల్లేశ్వర రెడ్డి సంఘ రాష్ట్ర లీగల్ అధ్యక్షుడు కె రామక్రిష్ణా రెడ్డికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పి రామక్రిష్ణా రెడ్డిలను కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభ్యున్నతికి తన వంతు చేయూత ఇచ్చి సంఘ అభ్యున్నతికి పాటుపడనున్నట్లు ఈ సందర్భంగా బీమి రెడ్డి మల్లేశ్వర రెడ్డి తెలిపారు. లీగల్ సెల్ కార్యదర్శిగా నియమితులైన బీమి రెడ్డికి పలువురు నాయకులు, బంధు మిత్రులు అభినందనలు తెలిపారు.
