ఫైరింగ్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ముండ్లమూరు ఎస్సై కమలాకర్ కి ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్హవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ చేతుల మీదుగా నగదు రికార్డు తో పాటు ఎస్పీ వద్ద ప్రశంసలు అందుకున్నారు. ఈ మేరకు నేర సమీక్షలో ఎస్సై కమలాకర్ ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే ఉత్సాహం తో ముందుకు సాగాలని , మరిన్ని ప్రోత్సాహకాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
