ఏడాదిలో వచ్చు 24 ఏకాదశులన్నిటిలో ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత వున్నది. వైకుంట ద్వారాలు తెరుచుకొనే రోజునే అనగా యోగ నిద్ర నుండి లేచిన శ్రీ మహావిష్ట్నువును ముక్కోటి దేవతలు వైకుంట ద్వార దర్శనం చేసుకునే రోజునే ముక్కోటి ఏకాదశిగా లేక తొలి ఏకాదశిగా ప్రజలు పండుగ చేసుకుంటారని విష్ట్ను భగవానుని పూజించిన వారికి మోక్ష ప్రాప్తి కలుగునని పురాణాలు తెలియజేస్తున్నవి.
కనుక, జిల్లా ప్రజలు ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉపవాసముండి, విష్ట్ను భగవానుని భక్తిశ్రద్ధలతో పూజించి, సుభ ఫలితాలు పొంది, సుఖ సంతోషాలతో వుండాలని కోరుచూ జిల్లా ప్రజలకు ముక్కోటి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేయు చేస్తున్నట్లు
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, టిడిపి యువ నాయకుడు మాగుంట రాఘవరెడ్డి తెలిపారు.
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు – మాగుంట
29
Dec