పేకాట స్ధావరంపై దాడి

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో మర్రిచెట్ల పాలెం గ్రామ శివారు గురు వారం మధ్యాహ్నం సమయంలో పేకాట స్ధావరంపై టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్ ఆధ్వర్యంలో , A S I బాషా, వెంకయ్య మరియు వారి సిబ్బంది ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.4800/- నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు నిమిత్తం చీమకుర్తిపోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *