ముండ్లమూరు మండల టిడిపి ఎంపీపీ అభ్యర్థిగా ఉమామహేశ్వర ఎంపీటీసీ అభ్యర్థి దేవినేని రమాదేవి కోటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. దేవినేని కోటేశ్వరరావు ప్రముఖ వ్యాపారవేత్త మండలంలో తెలుగుదేశం పార్టీలో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. దీంతో ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు .

Save or share this story as a newspaper-style Epaper Clip: