రంజాన్ సందర్భంగా ముస్లిమ్ సోదరులకు ప్రకాష్ నగర్ కాలనీ అధ్యక్షులు షేక్ గౌస్ ఇఫ్తార్ విందు -పెద్ద సంఖ్యలో పాల్గోన్న ముస్లిమ్ సోదరులు -ఐక్యత కు అర్థం చెప్పే గొప్ప పండుగ రంజాన్….ప్రకాష్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ ,బీ.జే పీ నాయకులు షేక్ గౌస్.

Continue reading

టికెట్ అడిగిన టీటీఈని రైల్లో నుంచి తోసేసిన ప్రయాణికుడు – కేరళలో షాకింగ్ ఘటన -జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాసులోకి ఎక్కిన ప్రయాణికుడు టీటీఈ ప్రశ్నించడంతో గొడవ -రైలు పై నుంచి దూసుకెళ్లడంతో ముక్కలైన టీటీఈ శరీరం -నిందితుడిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించిన తోటి ప్రయాణికులు

Continue reading

చంద్రబాబువి హామీలు కాదు.. డ్రామాలు – ఎన్నికలు ముగిసే వరకు వచ్చి అబద్ధాలు చెబుతాడు -ప్రజలందరికీ అండ.. వైఎస్సార్ సీపీ జెండా -ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ దర్శి అభ్యర్థి బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి- అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి

Continue reading

దర్శి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్లూరి కొండారెడ్డి – రాష్ట్ర పీసీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల, మాజీ రాజ్య సభ సభ్యులు కేవిపిరామ చంద్రా రావు, ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన కొండా రెడ్డి- కొండా రెడ్డికి అభినందనలు తెలిపిన పలువురు కార్యకర్తలు, నాయకులు

Continue reading