వేలం డబ్బు చెల్లించకుండా లక్కవరం గ్రామ చెరువులో చేపల పెంపకం -పాట దక్కించుకున్న వారు చెల్లించాల్సింది రూ. 56లక్షలు – చెల్లించకపోయిన కిక్కురుమనని అధికారులు ఆరునెలల నుంచి చేపలు పెంచుతున్నా చర్యలు శూన్యం

Continue reading

ఔత్సాహిక కళాకారులకు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ గొప్ప వేదిక -నేడు ఫైబర్ నెట్ వేదికగా కేవలం రూ.40 కే “కాస్ట్లీ కోరికలు” చిత్రం విడుదల -వారం రోజుల్లో ఫైబర్ నెట్ నుండి వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్ లు ప్రారంభం -భవిష్యత్ లో పెద్ద చిత్రాలను కూడా విడుదల చేసేందుకు చర్యలు -భోళాశంకర్” చిత్రాన్ని థియేటర్ లో ప్రదర్శించిన వారం, పది రోజుల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ లో ప్రదర్శించేందుకు సన్నాహాలు -పైరసీకి అవకాశంలేని గొప్ప వ్యవస్థ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ -వారానికో కొత్త సినిమా విడుదల చేస్తున్న ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ డా.పి.గౌతమ్ రెడ్డి

Continue reading

ప్రమాదకర రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి- ప్రమాదకర,రసాయన పరిశ్రమలన్నిటినీ మ్యాపింగ్ చేయండి-నిర్వహణ సామర్ధ్యాన్ని పరిశీలించాకే లైసెన్సులు జారీ చేయాలి-ప్రమాదకర పరిశ్రమల్లో తప్పని సరిగా ప్రతి ఏటా తనిఖీలు నిర్వహించాలి- క్రమం తప్పకుండా ఫైర్ సేప్టీ ఆడిట్లను నిర్వహించాలి-ప్రమాదకర పరిశ్రమల్లో పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ లను నిర్వహించాలి- రాష్ట్ర,జిల్లా క్రైసెస్ గ్రూప్ కమిటీలు క్రమం తప్పక సమావేశమై ప్రమాదాలపై సమీక్షించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి

Continue reading

ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకొని డ్రైవింగ్‌ చేస్తున్నారా.. అయితే మీకు రూ.20వేల జరిమానా.. అంటూ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు

Continue reading