ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఉన్నత స్థాయి సమీక్షఘటనా స్థలానికి మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందం -జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు-అవసరమైన పక్షంలో ఘటనాస్థలానికి పంపించడానికి అంబులెన్స్‌లు సన్నద్ధం-ఎమర్జెన్సీ సేవలకోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆస్పత్రులు అలర్ట్‌-అధికారులకు సీఎం ఆదేశాలు

Continue reading

ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన రాష్ట్ర ప్రభుత్వం చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వర్రావు సమీక్షఅధికారులతో సమీక్షించిన మంత్రులు.ఆతర్వాత సమావేశం వివరాలను వెల్లడించిన మంత్రి బొత్స.

Continue reading