మే 27 వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్న అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్ సమీక్ష.

Continue reading

ఇకపై ఏపీ నుండి నేరుగా హజ్ యాత్ర – తొలిసారి విజయవాడ ఎయిర్ పోర్టు నుండి నేరుగా విమాన సదుపాయం- విజయవాడ ఎయిర్ పోర్టులో ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు ద్వారా ఇకపై హజ్ యాత్రకు ప్రత్యేక ఎయిర్ లైన్స్ – 7 జూన్, 2023 నుండి 19 జూన్, 2023 వరకు కొనసాగనున్న హజ్ యాత్ర – హజ్ యాత్రికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం – ఉపముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మాత్యులు అంజాద్ బాషా

Continue reading

నియమ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలపై కఠిన చర్యలు -26 జిల్లాల్లో బాలకార్మికుల నిర్మూలనకు జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశాలు – బాల్య వివాహాల నిర్మూలనకు సచివాలయ, అంగన్వాడీ, మహిళా పోలీసులతో కార్యక్రమాలు – బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు

Continue reading

తప్పిపోయిన బాలుడుని పది నిమిషాల్లో కనుగొని తల్లిదండ్రుల వద్దకు చెంతకు చేర్చిన దర్శి పోలీస్ లు – కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు

Continue reading