అధికారమా? ప్రజలా?
-లోకేష్ లక్ష్యం ఏంటి?
-రాష్ట్రంలో అధికారమార్పిడి జరిగి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వచ్చినట్లయితే..ఆ ఘనతను సంపూర్ణంగా తన ఖాతాలో వేసుకోవడానికి.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నం.. యువగళం!

Continue reading

సబ్ కలెక్టర్ కారును ఢీకొట్టిన టిప్పర్ – ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయట పడిన సేతుమాధవన్ – డ్రైవర్, అటెండర్, సీసీలకు తీవ్ర గాయాలు – ఒంగోలు రిమ్స్ కి తరలింపు – పరారీలో టిప్పర్ డ్రైవర్

Continue reading

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ- అట్టహాసంగా హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం-అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
-కోలాటం ఆడి ఉత్సాహపరిచిన జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ –
రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న 13 జిల్లాల క్రీడాకారులు

Continue reading