ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీకి మరింత మేలు చేకూరాలి.పార్టీలో చేరికలతో బూతు స్థాయిలో మరింత పటిష్ఠానికి కృషి చేయండి.. డిసిసి అధ్యక్షుడు దీపక్ జాన్.

Continue reading

విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డు నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం పై సంతకాలు తీసుకోవాలి.రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల సంఖ్యను తగ్గించాలి.జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు – 2026 లో ప్రజా ప్రతినిధులు , అధికారులు ,విద్యార్థులు భాగస్వామ్యం కావాలి.ఆర్టీసీ లో జీరో ప్రమాదాలే లక్ష్యంగా పని చేయాలి.30 సంవత్సరాలకు పైగా ఒక్క ప్రమాదం లేకుండా ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్లకు అభినందనలు.జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో …మంత్రి పొన్నం ప్రభాకర్.

Continue reading

వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలి.తల్లిదండ్రుల సేవలోనే నిజమైన ఆనందం.హైదరాబాద్ సీపీ సజ్జనర్.పోలీసు అధికారులతో కలిసి వృద్ధాశ్రమంలో నిరాడంబరంగా న్యూ ఇయర్ వేడుకలు.నటి పావలా శ్యామలకు పరామర్శ.. ఏసీపీ రమేష్‌కు అభినందన.

Continue reading