సంబరంలా సంక్రాంతి –
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు-
అందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు -గోశాలలో గోవులకు, తులసి మొక్కలకు పూజలు చేసిన సీఎం దంపతులు -భోగిమంటలు వెలిగించి.. హరిదాసులకు స్వయంపాకం గంగిరెద్దులకు అరటిపళ్లు తినిపించి సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరు కళాకారులను ఆప్యాయంగా పలకరించి ఫొటోలు దిగిన సీఎం దంపతులు

Continue reading

ఉత్సాహంగా భోగి పండుగ – జడ్పీ చైర్ పర్సన్ నివాసంలో భోగి మంటలు వేసిన చైర్మన్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి- పలు కార్యక్రమంలలో పాల్గొని విజేతలకు బహుమతులు పంపిణీ

Continue reading