• No categories
  • No categories

ఐక్యత,క్రమశిక్షణ,సేవా స్పూర్తికి నిదర్శనం -26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను ప్రారంభించిన తెలంగాణరాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి.

Continue reading

మాగుంట సుబ్బరామి రెడ్డి సేవలు మరువలేనివి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి – విద్యా సంస్థలు నెలకొల్పి పేదలకు విద్యను చేరువ చేసారు -తన తుది శ్వాస వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజ హితం కోసం పాటు పడ్డారు ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబానికి చెరగతి ముద్ర -ఘనంగా దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామి రెడ్డికి నివాళి

Continue reading

సంతోష్ నగర్ లో తిరుమల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సేవలు ప్రారంభం…….బ్యాంక్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీ,తెలంగాణా హైకోర్టు జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి.సినీ నటులు సుమన్, తదితరులు.

Continue reading

ప్రకాశం… భేష్ !!@. వాటర్ షెడ్ పనుల్లో ఉత్తమ పని తీరు@..జాతీయస్థాయిలో రెండో స్థానం @..కేంద్ర జలశక్తిశాఖ మంత్రి పాటిల్ చేతుల మీదగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ రాజాబాబు

Continue reading

రవాణా శాఖ లో ఎన్ ఫోర్స్ మెంట్ నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కఠినతరం -ఎన్ ఫోర్స్ మెంట్ కోసం జిల్లా స్థాయిలో 33 బృందాలు – రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు -రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా వాహననిబంధలుఉల్లంఘిస్తున్న వారిపై కఠినచర్యలు -నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాల పెనాల్టీ తో పాటు ఓవర్ లోడింగ్ వాహనాలు సీజ్ అయ్యేలా చర్యలు -రోడ్ సేఫ్టీ మంత్ పై ప్రజల్లో విసృత అవగాహన కల్పించాలి..మహిళలకు ఉపాధి అవకాశాలుమెరుగుపర్చడానికి మహిళా ఆటో అనుమతులు ఇచ్చేందుకు సానుకూలత -రవాణా శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్.

Continue reading

సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు -వైద్య రంగంలో మరింత ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తాం – డాక్టర్ ఏ.వి గురవారెడ్డి.

Continue reading

వై వి సుబ్బారెడ్డి పై కల్తీ నెయ్యి నింద మోపడం సరికాదు – వైసిపి ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు గుంటక తిరుపతిరెడ్డి.

Continue reading