• No categories
  • No categories

నేరాల నియంత్రణలో సి సి కెమెరాలే కీలకం…వెల్ఫేర్ అసోసియేషన్ లుసీ సీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలి…చీకటి ప్రాంతాల్లో వీధి లైట్ల ఏర్పాటుకు కంటోన్మెంట్,విద్యుత్ శాఖ అధికారులు చొరవ చూపాలి…బేగంపేట ఏ సీ పీ గోపాల కృష్ణమూర్తి.

Continue reading

58 సంవత్సరాల వ్యక్తికి గుండె ప్రధాన రక్తనాళం అయోటాలో అన్యురిజంతో పూర్తిగా బ్లాక్.డాక్టర్ శ్రీధర్ కస్తూరి నేతృత్వంలో చేపట్టిన 13 గంటల పాటు అరుదైన శస్త్రచికిత్స విజయవంతం.

Continue reading

ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో కంపు కొడుతున్న చెత్త కుప్పలు.ముక్కు మూసుకోకుండా బస్తిలోకి రాలేకపోతున్న జనం.చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలంటే బస్తివాసులు వినతి.

Continue reading

కార్తీక దీపాల వెలుగులతో కళ కళ లాడిన దేవాలయాలు…పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు.శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం లో జ్వాలా తోరణం లో పాల్గొన్న ఈ ఓ మనోహర్ రెడ్డి.ఎస్పీ రోడ్డు హనుమాన్ ఆలయం లో సత్యనారాయణ స్వామి వ్రతం.అన్న దానం లో పాల్గొన్న భక్తులు.

Continue reading

బేసిక్ పోలీసింగ్‌ను మరవొద్దు.పోలీసు వ్యవస్థ ప్రతిష్టతకు భంగం క‌లిగిస్తే క‌ఠిన చ‌ర్య‌లు….విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఏమాత్రం తగదు….హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఐపీఎస్.సీనియర్ పోలీసు అధికారులు, ఎస్‌హెచ్‌వోల‌తో స‌మీక్షా స‌మావేశం.

Continue reading