• No categories
  • No categories

సంతోష్ నగర్ లో తిరుమల కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సేవలు ప్రారంభం…….బ్యాంక్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామీజీ,తెలంగాణా హైకోర్టు జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి.సినీ నటులు సుమన్, తదితరులు.

Continue reading

శ్రీ మహాకాళీశ్వరునికి 108లీటర్లు పాలు.పండ్లతో ప్రత్యేక అభిషేకం -అమావాస్య సందర్భంగా అమ్మవారి ఆలయంలో రుద్రహోమం.స్వామి,అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు…

Continue reading

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి దామోదర పూజలు….లక్ష బిల్వార్చనలో పాల్గొన్న మంత్రి….దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానంటూ హామీ….

Continue reading

బేగంపేట ఫ్లై ఓవర్ కింద రోడ్డు ప్రమాదం…రోడ్డు ఎక్కుతున్న థార్ కారును బలంగా వెనుక నుంచి డీ కొట్టిన కంటైనర్…నుజ్జు నుజ్జు అయిన థార్ కారు.స్వల్ప గాయాలతో బయట పడిన వైనం..

Continue reading

శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ – మొట్టమొదటిసారిగా నందీశ్వరునికి అభిషేకం.

Continue reading