కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహణ By JSDM NEWS Updated: Mon, 23 Jan, 2023 4:40 PM ఆంధ్రప్రదేశ్ Follow on 23 Jan తూర్పుగంగవరం, తాళ్లూరు కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయాల్లోసోమవారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంను నిర్వహించారు. పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe