తూర్పుగంగవరం, తాళ్లూరు కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయాల్లో
సోమవారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంను నిర్వహించారు. పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: