ఓటు వేసే హక్కు ప్రతి పౌరుని కర్తవ్యమని తహసీల్దార్ బ్రహ్మయ్య అన్నారు. మండలంలో బుధవారం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. తహసీల్దార్ రామ్మోహన్ రావు, హెచ్ఎం సత్యనారాయణ, వీఆర్డీఓ చంద్ర సిబ్బందితో కలసి ఓటు ప్రాముఖ్యతను వివరించారు. తహసీల్దార్ రామ్మోహన్రావు మాట్లాడుతూ ఓటు హక్కుతో నేటికి భారత దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ పటిష్ట స్థితిలో ఉన్నదని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఓటు హక్కుతో ప్రజాస్వామ్యం పటిష్టం ఓటర్ల దినోత్సవం నిర్వహణ
25
Jan