తూర్పుగంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిగా కావలిమౌనికబుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె నెల్లూరు జిల్లాలో కాంట్రాక్ట్ వైద్యురాలిగాపనిచేస్తూ ప్రమోషన్‌పై శాశ్విత ప్రాతిపదికను బాధ్యతలు చేపట్టినట్లు పీహెచ్సీ వైద్యాధికారి బి. రత్నం తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: