శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

దర్శి పట్టణము లో గాంధీనగర్, ఆటోనగర్ ల లో
నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పానకం, వడపప్పు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు కీసరి రాంభూపాల్ రెడ్డి, ఎంపీటీసీ కీనరి శ్రీనివాసులురెడ్డి, కౌన్సిలర్ మేడం మోహన్ రెడ్డి, నరసారెడ్డి, కుందురు నరసింహారెడ్డి, భవనం కొండారెడ్డి, ఉడుముల వెంకటేశ్వర్లురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *