లారీ ఢీ – యువతి మృతి

ముండ్లమూరు మండలం ఉల్లగల్లు లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది… బైకును లారీ ఢీ కొనడంతో బైక్ పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతిచెందడం జరిగింది… బైక్ పై ఉన్న ఆమె భర్త గాయాల పాలయ్యాడు…మృతురాలు ముండ్లమూరు వాసిగా స్థానికులు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లారీ ఢీ – యువకుడు మృతి..

దర్శి మండలం బండి వెలిగండ్ల ఎర్రఓబనపల్లి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది… స్కూటీ ను లారీ ఢీ కొనడంతో స్కూటీ పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు… మృతుడు కొనకనమిట్ల మండలం మునగపాడు కు చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *