మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు నిరసన By JSDM NEWS Updated: Mon, 31 Jul, 2023 10:51 AM ఆంధ్రప్రదేశ్ Follow on 31 Jul ముంపు ప్రాంతాల నిర్వాసితులకు ప్యాకేజ్ ని మరియు చదువుకున్న పిల్లలకు ఉద్యోగా అవకాశాలు. సర్వే టైంలో మిస్ అయిన కుటుంబాలను ప్రభుత్వం వెంటనే జాబితాలో చేర్చాలని. కార్మిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన ముంపు ప్రాంతాల నిర్వాసితులు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe