చింత చెట్టు మీద నుండి పడి మహిళ మృతి By JSDM NEWS Updated: Mon, 13 Apr, 2026 10:28 PM ఆంధ్రప్రదేశ్, క్రైమ్ వార్తలు Follow on 13 Apr బొద్దికూరపాడుకు చెందిన మహిళ ఎదులూరి అంజమ్మ (53) ఆదివారం చింత చెట్టు ఎక్కి కాయలు కోస్తూ క్రింద పడి గాయపడినది. చికిత నిమిత్తం వైద్యశాలకు తరలించారు. వైద్యం పొందుతూ మృతి చెందినది. ఆమె భర్త, ఇరువురు కుమారులు, కుమార్తె ఉన్నారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe