ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి ని కలిసిన ముండ్లమూరు ఎస్.ఐ యూ. వి. వెంకట కృష్ణయ్య By JSDM NEWS Updated: Tue, 01 Aug, 2023 4:08 PM ఆంధ్రప్రదేశ్ Follow on 01 Aug దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ని ముండ్లమూరు ఎస్.ఐ యూ. వి. కృష్ణయ్య మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఎమ్మెల్యేను కలిసి పలు సమస్యలపై చర్చించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe