ఒంగోలులో ఆదివారం అత్యాధునిక లాండ్రీ వాష్ “సూపర్ డ్రై ” ప్రారంభం కానున్నది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించాలని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డిని తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ఆహ్వానించారు. జిల్లాలో అత్యాధునికమైన లాండ్రీ వాష్ ప్రజలకు అందుబాటులోనికి రానున్నదని, ప్రజలు ఉపయోగించుకోవాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

