వినాయకుడు ప్రతి ఒక్కరినీ చల్లగా కాపాడాలని సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే ,బి జె పి నాయకులు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.
వినాయక నవరాత్రి ఉశ్చవాల సందర్భంగా ఆవులమంద , సునీల్ యాదవ్ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని మాజీ ఎన్ డి ఏం ఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలుచేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మర్రిని సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు.
ఈ కార్యక్రమములో దయానంద రావు,నర్సింగ్ రావు,రమేష్,విజయ్,నరేందర్,సాయిబాబా,మర్రి పురు రవ రెడ్డి,సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
