దసరాను పురస్కరించుకొని ఎమ్మెల్యే దానం ను కల్సి శుభాకాంక్షలు తెలిపిన విశాల్ సుధామ …….. By JSDM NEWS Updated: Mon, 14 Oct, 2024 12:26 PM తెలంగాణ Follow on 14 Oct దసరా పర్వ దినోత్సవాన్నిపురస్కరించుకుని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను బేగంపేట కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధామ కలసి శుభాకాంక్షలు తెలియజేసారు.దానం ను కలిసిన వారిలో అరుణ్ గౌడ్, చిరంజీవి, అఖిల్, మోహిత్, గోవింద్ ఉన్నారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe