జిల్లాలో భారీ వర్షాలకు జిల్లాలో వెలిగండ్ల, పామూరు, ఎన్. జి. పాడు మండలంలలో 312.5 ఎకరాలలో సజ్జ పంట దెబ్బతిన్నట్లు ప్రాధమిక అంచనాలు అందినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు తెలిపారు. ఆయా మండలాలలో 3595 ఎకరాలలో సజ్జ సాగు చేయగా, 587.5 ఎకరాలలో కోతలు కోసారని, మరో 3000.5 ఎకరాలో కోతలు కోయ్యాల్సి ఉందని చెప్పారు. అందులో జిల్లాలో మూడు మండలాలలో ఐదు గ్రామాలలో 312.5 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనాకు అందినట్లు వివరించారు.
312.5 ఎకరాలలో సజ్జ పంట నష్టంజిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస రావు వెల్లడి
16
Oct