ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 17న కలెక్టర్ సమావేశపు మందిరంలో మహార్షి వాల్మికి జయంతి వేడుకలు నిర్వహించబడునని జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎం అంజల తెలిపారు. జిల్లాలోని వాల్మీకి సంఘ, బీసీ సంఘ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: