తాళ్లూరులో వర్షాలకు కుప్పకూలిన ఇల్లు

తాళ్లూరులో పడమటి బజారులో మారం నాగేశ్వరమ్మ కు చెందిన పెంకు టిళ్లు ఇటీవల రోజు కురుస్తున్న వర్షాలకు నాని పోయి కూలిపోయినది. ఇల్లు మధ్య బాగం నుండి ఒక వైపు పూర్తిగా కూలి పోవటంతో పాటు ఇల్లు కూడ పూర్తిగా దెబ్బతిన్నది. పేదలమైన తమ నివాసం కూలి పోవటంతో నివాసానికి పూర్తిగా ఇబ్బందికరమైనదని, తహసీల్దార్ స్పందించి ఆదుకోవాలని మారం నాగేశ్వరమ్మ కుటుంబసభ్యులు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *