ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారంమే మద్యం దుకాణాలు నిర్వహించాలని తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు అన్నారు. ఎక్కడైనా సరే బెల్ద్ దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. మండలంలోని పలు బడ్డి దుకాణా దారులతో సమావేశం నిర్వహించారు. నియమ నిబంధనల ప్రకారం అమ్ముకోవాలని, నిషేదిత వస్తువులను కూడ అమ్మకూడదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలకు తీసుకుంటామని హెచ్చరించారు.
