తూర్పు గంగవరం పీహెచ్సీ లో క్యాన్సర్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

క్యాన్సర్ ను ప్రాథమికంగా గుర్తిస్తే ప్రాణాంతకం కాదని తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ కె.మౌనిక తెలిపారు. తూర్పుగంగవరం గురువారం ఈ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లక్కవరంలో బంగారు బాల్యం గురించి తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి చిన్నారులకు అవగాహన కల్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *