వరల్డ్ కప్ ఖో ఖో విజేత పోతి రెడ్డి శివా రెడ్డి ఆయన కోచ్ మేకల సీతా రామి రెడ్డి లు దర్శి నియోజక వర్గ మానవతా సేవా సంస్థ బాధ్యుడు కపురం శ్రీనివాస రెడ్డి నివాసంలో జరిగిన శుభ కార్యంలో పాల్గొన్నారు. వారిని కవురం శ్రీనివాస రెడ్డి ఆయన సతీమణి శ్రీ రమణ, అల్లుడు ముత్తుమల కిషోర్ కుమార్ రెడ్డి, కుమార్తె సౌజన్య రెడ్డి, కపురం లావణ్య రెడ్డిలు సాదరంగా ఆహ్వానించారు.
