అసంఘిటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ జిల్లా చైర్మన్ లను రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి చేతుల మీదుగా శనివారం విజయవాడలో విడుదల చేసారు. రాష్ట్ర అసంఘిటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ చైర్మన్ కైపు క్రిష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

